Revanth Reddy Tweet: మంత్రి కేటీఆర్‌ను విమర్శిస్తూ రేవంత్‌రెడ్డి ట్వీట్‌

*ఉప్పల్ కలాన్‌లోని జెమ్ అవెన్యూ అక్రమ నిర్మాణాలపై ఫైర్ *మీ శాఖ బాగోతల మీద చర్యలు ఉండవా అని ట్వీట్‌

Shilpa
Updated on: 18 Oct 2021 12:17 PM IST
TPCC Chief Revanth Reddy Tweets about Illegal Structures at Gem Avenue in Uppal Kalan Hyderabad
X

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Revantha Reddy Tweet: హైదరాబాద్‌లోని ఉప్పల్ కలాన్‌లోని జెమ్ అవెన్యూ అక్రమ నిర్మాణాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఉప్పల్ చౌరస్తాలో అక్రమ మల్టీ ప్లెక్స్ నిర్మాణాలపై మంత్రి కేటీఆర్‌ను ఆయన ప్రశ్నించారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. మీ శాఖ బాగోతల మీద చర్యలు ఉంటాయా లేదా మీరు కూడా భాగస్వామ్యులా అంటూ రేవంత్‌ ప్రశ్నించారు. దీనికి సంబంధించిన ఆధారాలను అటాచ్ చేస్తూ సీఎంవోకు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కు రేవంత్‌ ట్యాగ్‌ చేశారు.



Shilpa

Shilpa

Next Story