Revanth Reddy Tweet: ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ- టీఆర్ఎస్‌ది బ్లేమ్ గేమ్

Revanth Reddy Tweet: రైతులు తమ ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేయకపోతే.. రైతుబంధు ఇవ్వబోమని ఓ మంత్రి ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు

Rama Rao
Updated on: 8 April 2022 5:30 PM IST
TPCC Chief Revanth Reddy  Tweeted about the BJP and TRS Parties
X

ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ- టీఆర్ఎస్‌ది బ్లేమ్ గేమ్- రేవంత్

Revanth Reddy Tweet: ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ- టీఆర్ఎస్‌ది బ్లేమ్ గేమ్ అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. రైతులు తమ ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేయకపోతే రైతుబంధు ఇవ్వబోమని ఓ మంత్రి ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారన్నారు రేవంత్. రైతునని జబ్బలు చరుచుకునే సీఎం కేసీఆర్ ప్రగతిభవన్, ఫామ్‌హౌస్‌లపై నల్ల జెండా ఎందుకు ఎగురవేయలేదని ప్రశ్నించారు.

Rama Rao

Rama Rao

Next Story