Revanth Reddy: ఆర్మీ విద్యార్థులు మనోభావాలకు భిన్నంగా చేసిన నిర్ణయ ఫలితమే ఇది

Revanth Reddy: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్పందించారు.

Rama Rao
Published on: 17 Jun 2022 12:10 PM IST
TPCC Chief Revanth Reddy Tweet on Agneepath Scheme Protests
X

Revanth Reddy: ఆర్మీ విద్యార్థులు మనోభావాలకు భిన్నంగా చేసిన నిర్ణయ ఫలితమే ఇది

Revanth Reddy: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్పందించారు. సికింద్రాబాద్ ఘటన దురదృష్టకరమన్నారు. మోడీ ప్రభుత్వం ఆర్మీ విద్యార్థులు మనోభావాలకు భిన్నంగా చేసిన నిర్ణయ ఫలితమే ఇది అన్నారు. దేశ భక్తితో సైన్యంలో చేరడానికి సిద్ధపడిన యువత ఇంతలా ఆందోళనకు దిగారంటే అగ్నిపథ్ సరైందికాదని.. ప్రభుత్వం, పాత విధానాన్నే కొనసాగించాలన్నారు రేవంత్‌రెడ్డి.

Rama Rao

Rama Rao

Next Story