కీచక రాఘవ ఎక్కడంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ ట్వీట్.. ప్రగతిభవన్‌లోనా..? ఫార్మ్ హౌజ్ లోనా..?

Revanth Reddy: దారుణ ఘటనపై టీఆర్ఎస్ పెద్దల మౌనానికి అర్థమేంటి..? - రేవంత్‌రెడ్డి

Shireesha
Published on: 7 Jan 2022 10:08 AM IST
TPCC Chief Revanth Reddy Tweet about Vanama Raghava Palwancha | Telangana News
X

కీచక రాఘవ ఎక్కడంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ ట్వీట్.. ప్రగతిభవన్‌లోనా..? ఫార్మ్ హౌజ్ లోనా..?

Revanth Reddy: పాత పాల్వంచ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. కీచక రాఘవ ఎక్కడ..? ప్రగతిభవన్‌లోనా..? ఫార్మ్ హౌజ్ లోనా అంటూ ట్వీట్ చేశారు. అక్రమాలను ప్రశ్నించే వారిని నిమిషాల్లో అరెస్ట్ చేసే పోలీసులు.. మానవమృగాన్ని రోజుల తరబడి పట్టుకోలేకపోవడమేంటని ప్రశ్నించారు. దుర్మార్గుడిని కాపాడుతున్న అదృష్టశక్తి ఎవరు..? దారుణ ఘటనపై టీఆర్ఎస్ పెద్దల మౌనానికి అర్థమేంటి అంటూ టీపీసీసీ చీఫ్ ట్వీట్ చేశారు.


Shireesha

Shireesha

Next Story