Revanth Reddy: ఈ పాలకులు మనుషులేనా ? రేవంత్ ఫైర్..

Revanth Reddy: టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

Arun Chilukuri
Published on: 2 Aug 2022 3:31 PM IST
TPCC Chief Revanth Reddy Slams CM KCR Over Food in Welfare Hostels
X

Revanth Reddy: ఈ పాలకులు మనుషులేనా ? రేవంత్ ఫైర్..

Revanth Reddy: టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. విలాసవంతమైన భవనాల్లో కేసీఆర్ అండ్ కో నివసిస్తే... డస్ట్ బిన్ ల కంటే ఆధ్వాన్నమైన హాస్టళ్లలో పేద బిడ్డలు మగ్గుతున్నారని ట్వీట్ చేశారు. ప్రభుత్వ హాస్టళ్లలో పురుగుల అన్నం... ఎలుకల గాట్లు నిత్యకృత్యమైందని అన్నారు. ఇదేనా బంగారు తెలంగాణ ? అంటూ ప్రశ్నించారు. ఈ పాలకులు మనుషులేనా ? రక్తం ఉడుకుతోందని ట్వీట్‌లో పేర్కొన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story