Revanth Reddy: కారు స్టీరింగ్ అసదుద్దిన్ ఓవైసీ చేతిలో ఉంది

* మైనార్టీలకు శత్రువు కేసీఆర్ * శత్రువును కొట్టాలంటే మధ్యలో అసద్ అడ్డం ఉన్నాడు

Sandeep Reddy
Published on: 14 Aug 2021 6:02 PM IST
TPCC Chief  Revanth Reddy Says Asaduddin Owaisi Playing Key Role in TRS Government
X

 రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Revanth Reddy: తెలంగాణలో కారు స్టీరింగ్ అసద్ చేతిలో ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో మైనారిటీలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని చెప్పారు.. కానీ, ఇంతవరకు ఎవరికి మంజూరు చేయలేదని మండిపడ్డారు. మైనార్టీలకు శత్రువైన కేసీఆర్‌ను కొట్టాలంటే మధ్యలో అసద్ అడ్డం ఉన్నాడని రేవంత్ రెడ్డి అన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు రాలేదు కానీ, కేసీఆర్‌కు ప్రగతి భవన్ భవంతి, కాళేశ్వరం ప్రాజెక్టు దక్కిందన్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story