టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నల్గొండ టూర్ పై ఉత్కంఠ.. రేపు నాగార్జున సాగర్‌కు...

Revanth Reddy: రేవంత్ నల్గొండ పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఉత్తమ్, కోమటిరెడ్డి...

Shireesha
Updated on: 28 April 2022 6:00 PM IST
TPCC Chief Revanth Reddy Nalgonda Tour Suspense | Live News Today
X

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నల్గొండపై ఉత్కంఠ.. రేపు నాగార్జున సాగర్‌కు...

Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నల్గొండపై ఉత్కంఠ కొనసాగుతోంది. రేపు నాగార్జున సాగర్‌లో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. రాహుల్ సన్నాహక సమావేశంలో రేవంత్ పాల్గొననున్నారు. ఈ భేటీలో సీనియర్ నాయకులు జానారెడ్డి పాల్గొంటారు. మరోవైపు రేవంత్ నల్గొండ పర్యటనపై ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డి ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక రేపు సాగర్‌లో జరగబోయే మీటింగ్‌కు వీరిద్దరు హాజరవుతారా? లేదా? అనేది సస్పెన్స్ గా మారింది.


Shireesha

Shireesha

Next Story