Revanth Reddy: కేసీఆర్‌కు ఒక వ్యవసాయ విధానం అంటూ లేదు

Revanth Reddy: కేసీఆర్‌కు ఒక వ్యవసాయ విధానం అంటూ లేదు

Sandeep Eggoju
Published on: 9 Nov 2021 6:03 PM IST
TPCC Chief Revanth Reddy Key Comments on CM KCR
X

చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Revanth Reddy: టీ.పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి చిట్‌చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ కనుసన్నల్లో సీఎం కేసీఆర్‌ నడుస్తున్నారని అన్నారు. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నట్లు అసెంబ్లీలో తీర్మానం చేసే దమ్ము కేసీఆర్‌కు ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు ఒక వ్యవసాయ విధానం అంటూ లేదన్న రేవంత్‌.. సీడ్‌ కంపెనీలకు కేసీఆర్‌ అమ్ముడుపోయారని ఆరోపించారు. ప్రత్యామ్నాయ పంటలు వేయాలన్నప్పుడు కనీస మద్దతు ధర ఎందుకు ప్రకటించడం లేదన్నారు రేవంత్‌.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story