Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి హౌస్ అరెస్ట్
Revanth Reddy: రేవంత్ ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు
Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి హౌస్ అరెస్ట్
Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. పంచాయతీలకు నిధుల విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ దగ్గర ధర్నాకు పిలుపునిచ్చింది కాంగ్రెస్. సర్పంచ్‌లు పెద్ద ఎత్తున ధర్నాకు తరలిరావాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అయితే.. కాంగ్రెస్ ధర్నాకు అనుమతి నిరాకరించిన పోలీసులు.. రేవంత్ ఇంటిని చుట్టుముట్టారు. భారీ బందోబస్తుతో పహారా కాస్తున్నారు.
Next Story




