Revanth Reddy: కేసీఆర్, ఈటలపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఫైర్

Revanth Reddy: ఒకరిపై ఒకరు ఆధిపత్యంతోనే హుజూరాబాద్ ఉప ఎన్నికలు - రేవంత్‌రెడ్డి

Shireesha
Published on: 24 Oct 2021 2:03 PM IST
TPCC Chief Revanth Reddy Fires on KCR and Etela Rajender | Telangana Live News
X

Revanth Reddy: కేసీఆర్, ఈటలపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఫైర్ 

Revanth Reddy: కేసీఆర్, ఈటలపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఫైరయ్యారు. కేసీఆర్, ఈటల మధ్య పంపకాలలో వచ్చిన తేడాలతో, ఒకరిపై ఒకరు ఆధిపత్యంతోనే హుజూరాబాద్ ఉప ఎన్నికలు వచ్చాయని రేవంత్‌రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు అనామకులేనని..వారి నియోజకవర్గాలకు వారేమైనా స్థానికులా అంటూ ప్రశ్నించారు.

Shireesha

Shireesha

Next Story