Revanth Reddy: జంగ్ సైరన్ నిరసనలో గాయపడిన క్షతగాత్రులకు రేవంత్ పరామర్శ

* ఉక్కుపాదం మోపి నిరసనను అణిచివేసే ప్రయత్నం చేశారని మండిపడ్డ రేవంత్

Shilpa
Updated on: 3 Oct 2021 5:41 PM IST
TPCC Chief Revanth Reddy Fires on KCR
X

రేవంత్ రెడ్డి (ఫోటో- ది హన్స్ ఇండియా)

Revanth Reddy: నిరుద్యోగ జంగ్ సైరన్ నిరసనలో జరిగిన పోలీసుల లాఠీ ఛార్జ్ లో గాయపడిన క్షతగాత్రులను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు.

అమరవీరుల స్పూర్తిగా చేపట్టిన నిరసనను ఉక్కుపాదం మోపి అణిచివేసే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. అమరుల ప్రాణ త్యాగాల మీద అధికారం చేజిక్కించుకున్న కేసీఆర్ ఇప్పుడు వారిని విస్మరిస్తున్నారని ఆరోపించారు.

Shilpa

Shilpa

Next Story