Revanth Reddy: చినజీయర్ స్వామిపై రేవంత్ రెడ్డి మండిపాటు

Revanth Reddy: సమ్మక్క-సారలమ్మలను అవమానపర్చిన చినజీయర్‌ స్వామిని.. యాదాద్రి ఆగమ శాస్త్ర సలహాదారుడి బాధ్యతల నుంచి తొలగించాలి

Rama Rao
Updated on: 18 March 2022 1:45 PM IST
TPCC Chief Revanth Reddy Fires on Chinna Jeeyar Swamy | TS News Today
X

చినజీయర్ స్వామిపై రేవంత్ రెడ్డి మండిపాటు

Revanth Reddy: త్రిదండి చినజీయర్ స్వామిపై టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ పౌరుషం-సంస్కృతికి ప్రతీకలైన సమ్మక్క సారలమ్మలను అవమానపరిచిన చిన జీయర్ స్వామిని యాదాద్రి ఆగమ శాస్త్ర సలహాదారుడి బాద్యతల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. చిన జీయర్ కు కేసీఆర్ గతంలో సాష్టాంగ నమస్కారం చేసిన ఫోటోను రేవంత్ రెడ్డి ట్వీట్టర్ లో పోస్టు చేశారు.

Rama Rao

Rama Rao

Next Story