కేసీఆర్ బీఆర్ఎస్‌ పార్టీపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విమర్శలు

Revanth Reddy: కేసీఆర్ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు కాలం చెల్లిపోయింది

Jyothi
Published on: 5 Oct 2022 4:57 PM IST
TPCC Chief Revanth Reddy Criticizes KCR BRS Party
X

కేసీఆర్ బీఆర్ఎస్‌ పార్టీపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విమర్శలు

Revanth Reddy: కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి పార్టీ ప్రకటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా కేసీఆర్ తీరు ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అస్థిత్వాన్ని కేసీఆర్ చంపేశారని అన్నారు. తెలంగాణ పదం ఇక్కడి ప్రజల జీవన విధానంలో ఒక భాగమని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు కాలం చెల్లిపోయిందని రేవంత్ రెడ్డి అన్నారు.

Jyothi

Jyothi

Next Story