Revanth Reddy: మోడీ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు

Revanth Reddy: అకాల వర్షాలతో కల్లాల్లో ధాన్యం రాశులు తడిసి.. రైతులు బోరున విలపిస్తుంటే మీరు ఎక్కడ?

Rama Rao
Published on: 6 May 2022 11:53 AM IST
TPCC Chief Revanth Reddy Counter to Minister KTR‌ And MLC Kavitha
X

Revanth Reddy: మోడీ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు

Revanth Reddy: రాహుల్ తెలంగాణ టూర్‌పై టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. రాహుల్‌పై మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మోడీ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చిన్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మీ తండ్రి మోడీ ముందు మోకరిల్లి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని లేఖ ఇచ్చి రైతులకు ఉరి తాళ్లు బిగించినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారని కౌంటర్ ఇచ్చారు. అకాల వర్షాలతో కల్లాల్లో ధాన్యపురాసులు తడిచి రైతులు బోరున విలపిస్తున్నారని, వారి కష్టం పట్టించుకోకుడా మీరెక్కడ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.

Rama Rao

Rama Rao

Next Story