Revanth Reddy: రెండో రోజు కొనసాగుతున్న రేవంత్‌రెడ్డి దీక్ష

* మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో కాంగ్రెస్ దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్ష * ఉదయం దళితవాడలో రచ్చబండ నిర్వహించిన రేవంత్‌

Sandeep Reddy
Published on: 25 Aug 2021 11:00 AM IST
TPCC Chief Revanth Reddy Continues Second day of Dalita Girijana Atma Gourava Deeksha in Medchal District
X

రేవంత్‌రెడ్డి (ఫైల్ ఫోటో)

Revanth Reddy: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా మూడుచింతలపల్లిలో రెండో రోజు కాంగ్రెస్ దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్ష కొనసాగుతోంది. మూడుచింతలపల్లి దళిత వాడలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బస చేశారు. తెల్లవారుజాముర దళితవాడలో రచ్చబండను నిర్వహించారు. దళితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. ఇవాళ సాయంత్రం 5గంటలకు కాంగ్రెస్ దీక్ష ముగియనుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story