Revanth Reddy: తెగదెంపుల కోసమే కేసీఆర్‌ని ప్రశాంత్ కిషోర్ కలిశారు

Revanth Reddy: ఓడిపోతున్నాం అనే భయంతోనే కేసీఆర్‌ వ్యూహకర్తల సూచనలు స్వీకరిస్తున్నారు.

Jyothi
Updated on: 25 April 2022 3:05 PM IST
TPCC Chief Revanth Reddy Comments on Prashant Kishore Met KCR
X

Revanth Reddy: తెగదెంపుల కోసమే కేసీఆర్‌ని ప్రశాంత్ కిషోర్ కలిశారు

Revanth Reddy: ఎన్నికల వ్యూహకర్త పీకే.. సీఎం కేసీఆర్‌ని కలవడంపై టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తెగదింపుల కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ప్రశాంత్ కిషోర్ కలిసినట్లు చెప్పారు ఆయన. ఓడిపోతున్నాం అనే భయంతోనే సీఎం కేసీఆర్‌ వ్యూహకర్తల సూచనలు స్వీకరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు రేవంత్. ఇక ఎవరితో పొత్తులు ఉండవని రాహుల్ గాంధీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చినట్లు వెల్లడించారు రేవంత్ రెడ్డి.


Jyothi

Jyothi

Next Story