ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్

*దమ్ముంటే నాలుగు రోజుల్లో ప్రభుత్వాన్ని రద్దు చేయాలి

Rama Rao
Updated on: 11 July 2022 8:45 PM IST
TPCC Chief Revanth Reddy Comments on CM KCR
X

ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్

Revanth Reddy: ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నాల్గురోజుల్లో ప్రభుత్వాన్ని రద్దు చేయాలని.. ప్రభుత్వాన్ని రద్దు చేస్తే ఎన్నికలకు వస్తామన్నారు. ఎన్నికలకొస్తే బరిగీసి కోట్లాడుతామన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్.

Rama Rao

Rama Rao

Next Story