Revanth Reddy: ఉద్యమ కుటుంబాలను పట్టించుకోలేదు.. ఉద్యమేతరులే పెత్తనం చేస్తున్నారు
Revanth Reddy: తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు అన్యాయం
Revanth Reddy: ఉద్యమ కుటుంబాలను పట్టించుకోలేదు.. ఉద్యమేతరులే పెత్తనం చేస్తున్నారు
Revanth Reddy: తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు కేసీఆర్ చేసిందేమీలేదని కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి విచారం వ్యక్తంచేశారు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమం పరిణామాలపై చారిత్రక విశేషాలతో ప్రొఫెసర్ ఇటికెల పురుషోత్తం రచించిన దాలి, చేదునిజం పుస్తకాలను టీ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ ఆవిష్కరించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమకారులను ప్రభుత్వం నిర్లక్ష్యంచేసిందని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. 1200 మంది యువకులు బలిదానంతో ఏర్పడిన తెలంగాణలో ఉద్యమకారులకు ఎక్కడా న్యాయం జరగలేదని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.
Next Story




