Revanth Reddy: బీజేపీ- టీఆర్ఎస్ రాజకీయ క్రీడలో రూ. 200 కోట్ల విలువైన ధాన్యం నీటి పాలైంది

Revanth Reddy: ఇవి ప్రధాని మోడీ.. సీఎం కేసీఆర్ జేబులో డబ్బులు కాదు

Rama Rao
Published on: 19 July 2022 11:59 AM IST
TPCC Chief Revanth Reddy Comments on BJP and TRS
X

Revanth Reddy: బీజేపీ- టీఆర్ఎస్ రాజకీయ క్రీడలో రూ. 200 కోట్ల విలువైన ధాన్యం నీటి పాలైంది

Revanth Reddy: బీజేపీ- టీఆర్ఎస్ రాజకీయ క్రీడలో 200 కోట్ల విలువైన ధాన్యం నీటి పాలైందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. ఇవి ప్రధాని మోడీ.. సీఎం కేసీఆర్ జేబులో డబ్బులు కాదని.. తెలంగాణ ప్రజల రక్తం, చెమట, ధారపోసి కట్టిన పన్నుల సొమ్మన్నారు. రెండు ప్రభుత్వాలకు బాధ్యత లేదా అంటూ ప్రశ్నించారు.

Rama Rao

Rama Rao

Next Story