కేటీఆర్ శ్యాంపిల్స్ కూడా ఇప్పిస్తావా-కేసీఆర్ కు రేవంత్ సవాల్

Revanth Reddy: పబ్బులో పట్టుబడ్డ మావాళ్ల శ్యాంపిల్స్ ఇప్పిస్తా

Rama Rao
Updated on: 5 April 2022 2:30 PM IST
TPCC Chief Revanth Reddy Challenges CM KCR | TS News  Today
X

కేటీఆర్ శ్యాంపిల్స్ కూడా ఇప్పిస్తావా-కేసీఆర్ కు రేవంత్ సవాల్

Revanth Reddy: బంజారా హిల్స్ లోని పబ్ లో పట్టుబడ్డవారిలో మా బంధువులు ఉన్నారని చెప్పి అసలు దోషుల్ని తప్పించే కుట్ర చేస్తున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యత గల పౌరుడిగా, రాజకీయ పార్టీకి ప్రతినిధిగా.. తమ వాళ్లందరినీ తీసుకొచ్చి శ్యాంపిల్స్ ఇప్పిస్తానని, కేసీఆర్ కూడా ఆయన కుమారుడి చేత శ్యాంపిల్స్ ఇప్పించాలని సవాల్ చేశారు. పబ్బు మీద రెయిడ్ చేసిన తరువాత వారిని ఎందుకు వదిలేశారో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు.

Rama Rao

Rama Rao

Next Story