Hyderabad: నేడు చలో రాజ్‌భవన్‌కు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పిలుపు

* పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ టీకాంగ్రెస్‌ ఆందోళన * అడ్డుకుంటే పోలీస్‌ స్టేషన్లను ముట్టడిస్తామని హెచ్చరిక

Sandeep Reddy
Updated on: 16 July 2021 8:01 AM IST
TPCC Chief Revanth Reddy Calls For Chalo Raj Bhavan on July 16th 2021
X

రేవంత్‌రెడ్డి (ఫైల్ ఫోటో)

Hyderabad: పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల పెంపును నిరసిస్తూ ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ చలో రాజ్‌భవన్‌ కు పిలుపునిచ్చింది. ఓ పక్క కరోనాతో జీవన విధానం అస్తవ్యస్తంగా తయారైందని, ఇలాంటి సమయంలో పేదవాడిపై మరింత భారాన్ని మోపుతున్నారని ఆరోపించారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. చలో రాజ్‌భవన్‌ను అడ్డుకుంటే పోలీస్‌ స్టేషన్లను ముట్టడిస్తామని హెచ్చరించారు రేవంత్.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story