పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన టీ.పీసీసీ చీఫ్‌ రేవంత్

Telangana: ఉపాధ్యాయ సంఘాలకు మద్దతు తెలిపిన కాంగ్రెస్, టీజేఎస్, వామపక్షాలు, ఉపాధ్యాయులతో కలిసి కలెక్టరేట్ ముట్టడిలో పాల్గొనాలని..పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన టీ.పీసీసీ చీఫ్‌ రేవంత్.

Sriveni Erugu
Published on: 29 Jan 2022 9:03 AM IST
TPCC chief Revanth called for party ranks
X

పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన టీ.పీసీసీ చీఫ్‌ రేవంత్

Telangana: 317జీవోకు వ్యతిరేకంగా తెలంగాణలో ఉపాధ్యాయ సంఘాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు కలెక్టరేట్ల ముట్టడికి ఉపాధ్యాయ సంఘాలు పిలుపునిచ్చాయి. వీరికి కాంగ్రెస్, టీజేఎస్, వామపక్షాలు మద్దతుతెలిపాయి. ఉపాధ్యాయులతో కలిసి కలెక్టరేట్ ముట్టడిలో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కాగా కొద్ది రోజులుగా తమ బదిలీలపై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు చేస్తున్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story