Revanth Reddy: సింగరేణిలో రఫేల్ ను మించిన కుంభకోణం

Revanth Reddy: ఫిర్యాదు చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదు

Rama Rao
Published on: 21 Feb 2022 3:31 PM IST
TPCC Chief Revant Reddy has Alleged That there was a Scandal Beyond Raphael in Singareni
X

Revanth Reddy: సింగరేణిలో రఫేల్ ను మించిన కుంభకోణం

Revanth Reddy: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలసి సింగరేణి బొగ్గుగనిలో 50 వేల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని, ఇది రఫేల్ కంటే భారీ కుంభకోణమని టీ-పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రధానమంత్రి అదానీకి బొగ్గు గని అప్పగిస్తుండగా అదానీ సబ్ కాంట్రాక్టుల ద్వారా ప్రతిమ శ్రీనివాస్ కు కట్టబెడుతున్నారన్నారు. దీనిపై తాను, కోమటిరెడ్డి ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.

Rama Rao

Rama Rao

Next Story