టీపీసీసీ కొత్త చీఫ్ నియామకం ఇప్పట్లో లేనట్లే

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడు రావడం మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. టీపీసీసీ కొత్త చీఫ్ నియామకం ఇప్పట్లో లేనట్లే అనిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్ వ్యాఖ్యలను గమనిస్తే ఇదే నిజమనిపిస్తోంది

admin
Updated on: 14 Dec 2020 7:00 PM IST
టీపీసీసీ కొత్త చీఫ్ నియామకం ఇప్పట్లో లేనట్లే
X

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడు రావడం మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. టీపీసీసీ కొత్త చీఫ్ నియామకం ఇప్పట్లో లేనట్లే అనిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్ వ్యాఖ్యలను గమనిస్తే ఇదే నిజమనిపిస్తోంది. టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందన్న మాణికం ఠాగూర్‌... మరికొంతకాలం సంప్రదింపులు ఉంటాయని తెలిపారు. ఇప్పటివరకు 162మంది నేతల అభిప్రాయాలు తీసుకున్నామని... క్షేత్రస్థాయి నేతల అభిప్రాయాలు తీసుకున్నాకే అందరి ఆమోదంతోనే కొత్త టీపీసీసీ చీఫ్ ఎంపిక ఉంటుందని తెలిపారు.

admin

admin

Next Story