Revanth Reddy: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ హాల్‌కు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
Revanth Reddy: మేయర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రేవంత్‌రెడ్డి
టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)
TPCC Cheif Revanth Reddy: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ హాల్‌కు వెళ్లారు. లింగోజిగూడా కార్పొరేటర్ రాజేశేఖర్ ప్రమాణ స్వీకారం ఉండడంతో మేయర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పీసీసీ చీఫ్‌గా ఎంపికైనా రేవంత్‌రెడ్డికి మేయర్ విజయ లక్ష్మి శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.
Next Story




