జలపాతం దగ్గర తప్పిన ప్రమాదం.. తండ్రీ కొడుకులను కాపాడిన పర్యాటకులు!

Waterfall: ప్రమాదవశాత్తు జలపాతంలో పడిపోయిన తండ్రీకొడుకులు

Jyothi
Published on: 31 July 2023 10:24 AM IST
Tourists Saved the Father and Son Near the Waterfall
X

జలపాతం దగ్గర తప్పిన ప్రమాదం.. తండ్రీ కొడుకులను కాపాడిన పర్యాటకులు!

Waterfall: సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లిలోని జాడి మల్కాపూర్ జలపాతం వద్ద తండ్రీ కొడుకులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. జలపాతం చూసేందుకు వచ్చి ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. వెంటనే అక్కడున్న మరో పర్యాటకుడు జలపాతంలో దూకి తండ్రి, కొడుకులను రక్షించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. వాటర్ ఫాల్స్ చూడటానికి హైదరాబాద్, కర్ణాటక నుంచి రోజు వందల సంఖ్యలో పర్యాటకులు అక్కడకు వస్తుంటారు. అయితే జలపాతం వద్ద ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు స్థానికులు.

Jyothi

Jyothi

Next Story