Shilpa: శిల్పా శ్రీనివాస్‌ కేసులో కీలక విషయాలు.. మొత్తం రూ. 90 కోట్ల వరకు...

మొత్తం రూ. 90 కోట్ల వరకు వసూళ్లు చేసిన శిల్పా శ్రీనివాస్‌

Sandeep Eggoju
Updated on: 28 Nov 2021 3:22 PM IST
Total 8 Cases Filed on Shila Srinivas Couples in Hyderabad
X
శిల్ప చౌదరి (ఫైల్ ఇమేజ్)

Shilpa Case: శిల్పా శ్రీనివాస్‌ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాధితుల నుంచి సుమారు 90 కోట్ల రూపాయల వరకు వసూళ్లు చేసినట్లు గుర్తించారు. గండిపేట్‌లో 70 కోట్ల రూపాయలతో లగ్జరీ విల్లా కొన్న శిల్పా వసూలు చేసిన సగం డబ్బులను ఇంటి కోసమే ఖర్చుపెట్టినట్లు తేల్చారు. కిట్టి పార్టీలు, స్పా పార్టీల పేరిట దుబారా ఖర్చులు చేసిన శిల్పా శ్రీనివాస్ పై నార్సింగిలో నాలుగు, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌ పీఎస్‌లో మొత్తం 8 కేసులు నమోదయ్యాయి. ప్రైవేట్ బౌన్సర్ల సాయంతో బెదిరింపులపై పోలీసుల దృష్టి సారించారు. రొట్టెల పెనం వ్యాపారం పేరుతో మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story