Tenth Results: ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు రేపు విడుదల

Tenth Results: తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు రేపు విడుదలకానున్నాయి. ఈ మేరకు నేడు విద్యాశాఖ ప్రకటించింది.

Venkata Chari
Published on: 20 May 2021 2:58 PM IST
Tomorrow Tenth Class Results Says ts govt
X

ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు రేపు విడుదల (ఫొటో ట్విట్టర్)

Tenth Results: తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు రేపు విడుదలకానున్నాయి. ఈ మేరకు నేడు విద్యాశాఖ ప్రకటించింది. పది ఫలితాలు రిలీజ్ చేసేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం ఓకే చెప్పడంతో రేపు విడుదల చేయనున్నారు.

కాగా, ఎఫ్ఏ-1 మార్కుల ఆధారంగా గ్రేడ్లు కేటాయించ‌నున్నారు. క‌రోనా కార‌ణంగా ప్ర‌భుత్వం టెన్త్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే.

Venkata Chari

Venkata Chari

Next Story