Gruha Lakshmi: గృహలక్ష్మి పథకం దరఖాస్తుకి రేపే చివరి తేదీ

Gruha Lakshmi: ప్రభుత్వ కార్యాలయలకు దరఖాస్తుదారుల క్యూ

Shekhar G
Published on: 9 Aug 2023 2:11 PM IST
Tomorrow Is The Last Date To Apply For Gruha Lakshmi Scheme
X

Gruha Lakshmi: గృహలక్ష్మి పథకం దరఖాస్తుకి రేపే చివరి తేదీ

Gruha Lakshmi: గృహలక్ష్మి పథకం దరఖాస్తుకి రేపే చివరి తేదీ కావడంతో ప్రభుత్వ కార్యాలయలకు దరఖాస్తు దారులు క్యూ కట్టారు. మరోవైపు దరఖాస్తుకి కావాల్సిన ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల విషయంలోనూ సమాచార లోపం.. దరఖాస్తు దారులకు ఇబ్బందిగా మారింది. దీంతో లబ్దిదారులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు.

Shekhar G

Shekhar G

Next Story