Vaccination:తెలంగాణ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌కు బ్రేక్‌

Vaccination: కేంద్రం నుంచి వ్యాక్సిన్‌ రాకపోవడంతో నిలిపివేత * రేపు కేంద్రం నుంచి రాష్ట్రానికి వ్యాక్సిన్‌ వచ్చే ఛాన్స్‌

Sandeep Eggoju
Updated on: 18 April 2021 2:15 PM IST
Tomorrow Break To Vaccination in Across Telangana
X

Representational Image

Vaccination: రేపు తెలంగాణ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌కు బ్రేక్‌ పడింది. కేంద్రం నుంచి రావాల్సిన వ్యాక్సిన్‌ రాకపోవడంతో టీకా ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు డీహెచ్‌ ప్రకటించారు. రేపు సాయంత్రానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ వ్యాక్సిన్‌ అందితే.. సోమవారం నుంచి యథావిథిగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుందని డీహెచ్‌ తెలిపారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story