Saidabad Incident: రాజు ఆత్మహత్యపై స్పందించిన టాలీవుడ్ సెలబ్రిటీస్

Saidabad Incident: మనతో పాటు సొసైటీలో మార్పు రావాలని కామెంట్

Sandeep Eggoju
Published on: 16 Sept 2021 3:41 PM IST
Tollywood Celebraties Responds on Saidabad Sinagareni Colony Incident
X

సీవీఎల్ నర్సింహా రావు (ఫైల్ ఇమేజ్)

Saidabad Incident: ఆరేళ్ల చిన్నారిని చిదిమేసిన మానవమృగం రాజు ఆత్మహత్య చేసుకోవడంపై పలువురు సెలబ్రిటీలు స్పందించారు. టాలీవుడ్ సీనియర్ యాక్టర్ సీవీఎల్ నరసింహారావు, యువ హీరో తనీష్, మూవీ ఆర్టిస్ట్ సంధ్య తదిరులు రాజు ఆత్మహత్యపై మాట్లాడారు. నిందితుడి ఆత్మహత్యతో తగిన శాస్తి జరింగిందని. అయితే, రాజు ఆత్మహత్యతో చిన్నారికి న్యాయం జరగినట్లు కాదన్నారు. మనతో పాటు, మన సొసైటీ మారినప్పుడే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగవన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story