YS Sharmila: ఇవాళ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో వైఎస్‌ షర్మిల టూర్

Today YS Sharmila Tour in Karimnagar District
x
వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో) 
Highlights

YS Sharmila: ఉదయం లోటస్‌పాండ్‌ నుంచి బయల్దేరనున్న షర్మిల

YS Sharmila: తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఇవాళ వైఎస్‌ షర్మిల పర్యటించనున్నారు. ఉదయం షర్మిల లోటస్‌పాండ్‌ నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. జిల్లాలో ఇటీవల కరోనా బారినపడి మరణించిన పలువురి కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. అనంతరం చేనేత కార్మికులతో సమావేశమై... వారి కష్టాలపై చర్చించనున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories