KRMB - GRMB Board Meeting: ఇవాళ KRMB, GRMB బోర్డు సబ్ కమిటీ సమావేశం

* ఉదయం 11గంటలకు జలసౌధలో GRMB బోర్డు సబ్ కమిటీ మీటింగ్ * మధ్యాహ్నం 1గంటలకు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సమావేశం

Arun Chilukuri
Published on: 17 Sept 2021 11:07 AM IST
Today KRMB and GRMB Board Meetings at Hyderabad
X

KRMB, GRMB బోర్డు సబ్ కమిటీ సమావేశం(ఫోటో-ది హన్స్ ఇండియా)

KRMB - GRMB Board Meeting: హైదరాబాద్‌లోని జలసౌధలో ఇవాళ KRMB, GRMB బోర్డు సబ్ కమిటీ సమావేశం కానుంది. ఉదయం 11గంటలకు గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఉపసంఘం భేటీ కానుంది. మధ్యాహ్నం 1గంటలకు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సమావేశం కానుంది. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటివివాదాలను పరిష్కరించేందుకు కేంద్రం తీసుకొచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌ పై రెండు బోర్డులు వేరువేరుగా చర్చించనున్నాయి. ఈ సమావేశంలో చీఫ్ ఇంజినీర్లు, అధికారులు పాల్గొననున్నారు

Arun Chilukuri

Arun Chilukuri

Next Story