నేడు టీ.పీసీసీ చీఫ్ రేవంత్ అధ్యక్షతన పీసీసీ కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం

Telangana: రైతు డిక్లరేషన్‌పై జనంలోకి వెళ్లడానికి కార్యచరణ

Rama Rao
Updated on: 16 May 2022 9:30 AM IST
Today is the TPCC Working Group-wide Meeting | TS News
X

నేడు టీ.పీసీసీ చీఫ్ రేవంత్ అధ్యక్షతన పీసీసీ కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం

Telangana: నేడు టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన పీసీసీ కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా.. రైతు డిక్లరేషన్‌పై జనంలోకి వెళ్లడానికి కార్యచరణ సిద్ధం చేయనున్నారు రేవంత్. 300 మంది నాయకులతో డిక్లరేషన్‌పై జనంలోకి వెళ్లాలని హస్తం పార్టీ భావిస్తుంది. ఇందుకుగాను ఒక్కో నాయకుడికి 30 నుండి 40 గ్రామాల బాధ్యత అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు.. పల్లె పల్లెకు కాంగ్రెస్ పేరుతో పల్లెబాట పట్టాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.

Rama Rao

Rama Rao

Next Story