‌Huzurabad By-Elections: నామినేషన్ల ఉపసంహరణకు నేడు చివరి రోజు

‌Huzurabad By-Elections: హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో 42 మంది అభ్యర్థులు

Sandeep Eggoju
Updated on: 13 Oct 2021 1:13 PM IST
Today is the Last day for withdrawal of Huzurabad By Election Nominations
X

నామినేషన్ల ఉపసంహరణకు నేడు చివరిరోజు (ఫోటో ది హన్స్ ఇండియా)

‌Huzurabad By-Elections: హుజూరాబాద్ ఉప ఎన్నిక నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళ చివరి రోజు. హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో 42 మంది అభ్యర్థులు ఉన్నారు. మధ్యాహ్నం 3గంటల వరకు విత్‌ డ్రాకు అవకాశం ఉంది. మరోవైపు ఉప ఎన్నిక బరి ఈటల జమున తన నామినేషన్‌ను ఉపసంహరించుకుంది.

దీంతో అభ్యర్థుల సంఖ్య తగ్గనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఉన్న వారిలో మూడు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు, ఇతల పార్టీల నుంచి 32 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీపడుతున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story