Wine Shop Tenders: మద్యం టెండర్ల ప్రక్రియకు నేడే ఆఖరి రోజు

Wine Shop Tenders: 2వేల 200 పైచిలుకు దరఖాస్తులు వచ్చాయని తెలిపిన ఎక్సైజ్ అధికారులు

Shekhar G
Published on: 18 Aug 2023 2:27 PM IST
Today Is The Last Day For Liquor Tender Process
X

Wine Shop Tenders: మద్యం టెండర్ల ప్రక్రియకు నేడే ఆఖరి రోజు

Wine Shop Tenders: సిద్దిపేట జిల్లాలో మద్యం టెండర్ల ప్రక్రియకు నేడు చివరి రోజు కావడంతో ఎక్సైజ్ కార్యాలయం కిక్కిరిసిపోయింది. ఎక్సైజ్ కార్యాలయం వద్దకు భారీగా ఆశావాహులు చేరుకోవడంతో సందడి వాతవరణంగా మారింది. జిల్లాలో ఉన్న 93 మద్యం షాపులకు గాను 2వేల 200 పైచిలుకు దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. సాయంత్రం వరకు 3వేల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందంటున్న ఎక్సైజ్ జిల్లా అధికారి.

Shekhar G

Shekhar G

Next Story