Kodandaram: తెలంగాణలో మహిళలకు రక్షణ కరువైంది

Kodandaram: మహిళా సమస్యలపై ఇప్పటివరకు రివ్యూ మీటింగ్ నిర్వహించలేదు

Rama Rao
Published on: 15 Jun 2022 5:16 PM IST
TJS President Kodandaram Fire on Telangana Government | TS News
X

Kodandaram: తెలంగాణలో మహిళలకు రక్షణ కరువైంది 

Kodandaram: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 8 ఏళ్లుగా సీఎం కేసీఆర్ మహిళల సమస్యలపై ఒక్కసారి కూడా రివ్యూ మీటింగ్ నిర్వహించలేదని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. తన భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్న కేసీఆర్ మహిళల విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ మైనర్ రేప్ ఘటన దారుణమైనదని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో మహిళలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని ఇలాంటి విషయంలో కార్యాచరణ ఎలా ఉండాలన్నదానిపై త్వరలోనే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేస్తామని కోదండరామ్ తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story