Kodandaram: టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ మౌన ప్రదర్శన

Kodandaram: మునుగోడులో జరుగుతున్న ప్రభుత్వ అక్రమాలు.. ఎన్నికల నియమాల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

Jyothi
Published on: 25 Oct 2022 1:11 PM IST
TJS Kodandaram Mouna Deeksha
X

Kodandaram: టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ మౌన ప్రదర్శన

Kodandaram: బుద్దభవన్‌లోని ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో.. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ మౌన ప్రదర్శన చేపట్టారు. మునుగోడులో జరుగుతున్న ప్రభుత్వ అక్రమాలు.. ఎన్నికల నియమాల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Jyothi

Jyothi

Next Story