Breaking News: తిరుపతి, నాగార్జునసాగర్‌ ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల

Breaking News: తెలుగు రాష్ట్రాల్లో ఉపఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది.

Arun Chilukuri
Updated on: 16 March 2021 5:11 PM IST
Breaking News: తిరుపతి, నాగార్జునసాగర్‌ ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల
X

తిరుపతి, నాగార్జునసాగర్‌ ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల

Breaking News: తెలుగు రాష్ట్రాల్లో ఉపఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 17న తిరుపతి లోక్‌సభ, నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. ఈ నెల 23 నుంచి 30 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇక మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.

ఏప్రిల్ 17న పోలింగ్‌, మే 2న ఫలితాలు

ఈనెల 23న నోటిఫికేషన్

నామినేషన్ల దాఖలుకు ఈనెల 30వరకు గడువు

మార్చి 31న నామినేషన్ల పరిశీలన

నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 3 వరకు గడువు

Arun Chilukuri

Arun Chilukuri

Next Story