Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో పోలీస్‌ కస్టడీకి తిరుపతన్న, భుజంగరావ్‌

Phone Tapping Case: 5 రోజుల పాటు తిరుపతన్న, భుజంగరావ్‌ను విచారించనున్న పోలీసులు

Shashank Gullapelli
Published on: 29 March 2024 9:52 AM IST
Tirupatanna, Bhujanga Rao In Police Custody In Phone Tapping Case
X

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో పోలీస్‌ కస్టడీకి తిరుపతన్న, భుజంగరావ్‌

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తిరుపతన్న, భుజంగరావ్‌లను పోలీస్‌ కస్టడీకి తీసుకున్నారు. నేటి నుంచి 5 రోజుల పాటు తిరుపతన్న, భుజంగరావ్‌ను విచారించనున్నారు. అయితే.. ఈ ఇద్దరి విచారణకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది కోర్టు. న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని, రాత్రి 8 గంటల వరకే ప్రశ్నించాలని షరతు విధించింది. ఎలాంటి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించరాదన్న కోర్టు.. విచారణ మొత్తం ఆడియో, వీడియో రికార్డ్‌ చేయాలని ఆదేశించింది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story