TS Tenth Exams: టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం

Time Duration For Telangana Tenth Exams Extended
x

TS Tenth Exams: టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం

Highlights

TS Tenth Exams: పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి శుభవార్త చెప్పారు.

TS Tenth Exams: పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి శుభవార్త చెప్పారు. కరోనా ప్రత్యేక పరీస్థితుల నేపథ్యంలో పరీక్షా సమయాన్ని అరగంట పెంచుతున్నట్లు ప్రకటించారు. 2 గంటల 45 నిమిషాలు ఉన్న పరీక్ష సమయాన్ని 3 గంటల 15 నిమిషాలకు పొడిగించినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ప్రత్యక్ష తరగతులు ఆలస్యంగా ప్రారంభమైనందున ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి వివరించారు. ఇంకా సిలబస్ ను 70 శాతానికి తగ్గిస్తున్నట్లు మంత్రి చెప్పారు. 5 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories