Hyderabad: టిక్‌టాక్‌ స్టార్‌ ప్రియాంక భర్త ఆత్మహత్య

సోషల్‌మీడియా మోజులో భర్తను పట్టించుకోని ప్రియాంక వీడియోలు చేయొద్దని చెప్పినా పట్టించుకోని ప్రవర్తన చూసి విసిగి ఆత్మహత్య

Sandeep Reddy
Published on: 11 July 2021 8:01 PM IST
Tik Tok Star Priyanka Husband Dead By Self Destructed in Hyderabad
X

Hyderabad: సోషల్‌మీడియాలో వీడియోలు చేయొద్దంటూ కోరినా భార్య పట్టించుకోకపోవడంతో విసిగిపోయిన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫతేనగర్‌కు చెందిన టిక్‌టాక్‌ స్టార్‌ ప్రియాంక పదే పదే వీడియోలు పోస్ట్ చేస్తూ వస్తోంది.దాంతో వీడియోలు అప్‌లోడ్ చేయొద్దని భర్త పవన్ కోరాడు. అయినా పట్టించుకోకపోవడంతో.. భార్య ప్రవర్తనతో విసిగిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story