Bhupalpally: పెళ్లికి వెళ్లి వస్తున్న టాటాఏస్ వాహనాన్ని వెంబడించిన పెద్ద పులి

*జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చంద్రుపల్లి దగ్గర పెద్ద పులి కలకలం *కిలోమీటర్ మేర వెంబడించిన పెద్ద పులి

Sandeep Reddy
Updated on: 13 Dec 2021 2:30 PM IST
Tiger Runs Behind The Vehicle at Chadrupalli in Jayashankar Bhupalpally District
X

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చంద్రుపల్లి దగ్గర పెద్ద పులి కలకలం

Jayashankar Bhupalpally: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చంద్రుపల్లి రాంప్ కెనాల దగ్గర పెద్దపులి కలకలం సృష్టించింది. పెళ్లికి వెళ్లి వస్తున్న టాటాఏస్ వాహనాన్ని పెద్ద పులి కిలోమీటర్ మేర వెంబడించింది. దీంతో ఫారెస్ట్ అధికారులు అక్కడకు చేరుకొని పులి పాదముద్రలను పరిశీలిస్తున్నారు. రాంప్ కెనాల్ నుండి కుంట్లమ్ గ్రామం వద్ద ఉన్న గోదావరి తీరం వరకు పులి పాదముద్రలను గుర్తించారు. చుట్టు పక్కల ప్రాంతాల వారు ఎవరూ అడవిలోకి వెళ్లకూడదని అధికారులు సూచించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story