logo
తెలంగాణ

బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం

Tiger Roams Farmers And Villagers In Panic | TS News
X

బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం

Highlights

Nirmal: భయాందోళనలో రైతులు, గ్రామస్తులు

Nirmal: నిర్మల్ జిల్లా బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. బాసర ట్రిపుల్ ఐటీ నుండి మైలాపూర్ వెళ్లే మార్గంలో చిరుత సంచరించింది. ఉదయం 7 గంటల సమయంలో కోళ్ల వ్యాపారి ఫిరోజ్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. చిరుత కనిపించింది. చిరుత దాడి నుంచి ఫిరోజ్ తప్పించుకున్నాడు. చిరుత సంచరిస్తుండటంతో రైతులు, గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.


Web TitleTiger Roams Farmers And Villagers In Panic | TS News
Next Story