సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పెద్దపులి కలకలం

*రాత్రి లేగదూడపై పులి దాడి, లేగదూడ మృతి

Rama Rao
Published on: 3 Oct 2022 10:07 AM IST
Tiger in Siddipet District | Telangana News
X

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పెద్దపులి కలకలం

Siddipet: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పెద్దపులి సంచారం భయాందోళనకు గురిచేస్తోంది. దుబ్బాకలోని మల్లాయిపల్లి వార్డులో రాత్రి పెద్దపులి సంచరించింది. ఓ లేగదూడపై దాడి చేసి చంపింది. పులి పాదముద్రలను స్థానికులు గుర్తించారు. భయంతో అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు గ్రామస్థులు. ఎలాగైన పులిని బంధించాలని ప్రజలు కోరుతున్నారు.

Rama Rao

Rama Rao

Next Story