Adilabad: ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌లో పులి సంచారం

Adilabad: పిప్పల్‌కోటి రిజర్వాయర్‌ వద్ద ఓ డ్రైవర్‌ కంట పడిన పులి

Jyothi
Published on: 20 Sept 2022 9:45 AM IST
Tiger in Bheempur Adilabad District
X

Adilabad: ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌లో పులి సంచారం

Adilabad: ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌లో పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. పిప్పల్‌కోటి రిజర్వాయర్‌ వద్ద ఓ జేసీబీ డ్రైవర్‌ కంట పడింది పులి. స్థానికులకు విషయం తెలియడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

Jyothi

Jyothi

Next Story