జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి కలకలం

Jayashankar District: పలిమెల మండలంలో పెద్దపులి సంచారం

Jyothi
Published on: 22 Aug 2022 10:41 AM IST
Tiger Hulchul in Jayashankar District
X

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి కలకలం

Jayashankar District: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పలిమెల మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ముకునూర్‌ సమీపంలోని పంట పొలాల్లో పెద్దపులి పాదముద్రలను గుర్తించారు. దీంతో సమీప గ్రామ ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పులిని పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


Jyothi

Jyothi

Next Story