మేడ్చల్ జిల్లా అవుషాపూర్‌లో చిరుతపులి సంచారం

Medchal: గ్రామశివారులో అర్ధరాత్రి చిరుత సంచారం

Jyothi
Published on: 28 Aug 2022 12:34 PM IST
Tiger Hulchul In Aushapur Village Medchal
X

మేడ్చల్ జిల్లా అవుషాపూర్‌లో చిరుతపులి సంచారం 

Medchal: మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌ పీఎస్‌ పరిధిలోని అవుషాపూర్‌లో చిరుతపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. గ్రామశివారులో అర్ధరాత్రి చిరుత సంచరిస్తుండగా.. సీసీ కెమెరాలలో దృశ్యాలు రికార్డయ్యాయి. చిరుత పాదముద్రలు కన్పించడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Jyothi

Jyothi

Next Story