ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో పులి కలకలం

Adilabad: ముత్తునూరు-గిన్నర రోడ్డులో సంచరించిన పులి

Jyothi
Published on: 3 Sept 2022 12:11 PM IST
Tiger Hulchul In Adilabad
X

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో పులి కలకలం

Adilabad: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో పులి కలకలం రేపుతోంది. ముత్తునూరు నుంచి గిన్నరకు వెళ్తున్న రోడ్డులో పులి సంచరించింది. రాత్రి 11 గంటల సమయంలో పులి యువకుల కంట పడింది. పులి సంచారంతో ఇంద్రవెల్లి మండల ప్రాంతవాసులు భయాందోళన చెందుతున్నారు.


Jyothi

Jyothi

Next Story