ఖమ్మం కార్పొరేషన్‌లో అధికారులతో మంత్రి తుమ్మల సమీక్షా

Thummala Nageswara Rao: మంచినీటి కొరత, విద్యుత్ సమస్యలు ఉండొద్దని సూచన

Shekhar G
Published on: 23 Jan 2024 4:18 PM IST
Thummala Nageswara Rao Review With Officials In Khammam Corporation
X

ఖమ్మం కార్పొరేషన్‌లో అధికారులతో మంత్రి తుమ్మల సమీక్షా 

Thummala Nageswara Rao: ఖమ్మం కార్పొరేషన్‌లో అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మంచినీటి సమస్య కొరత లేకుండా చూడాలని, విద్యుత్ సమస్యలు ఎక్కడ ఉండొద్దని అధికారులకు సూచించారు. ఖమ్మంకు రింగ్ రోడ్ పై ప్రణాళిక రూపొందించాలని అధికారులను కోరారు మంత్రి తుమ్మల.

Shekhar G

Shekhar G

Next Story